టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

అంగారక గ్రహంపై కూడా భారీ ప్రకంపనలు!!

అంగారక గ్రహంపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్న నాసా షాకింగ్ విషయాలు వెల్లడిస్తూ భూమిపైలానే అంగారక గ్రహంపైనా ప్రకంపనలు జరిగినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు నాసా ప్రయోగించిన ఇన్‌సైడ్ ల్యాండర్ భూమికి చేరవేసినట్లు తెలిపింది. సెప్టెంబర్ 18న జరిగిన ప్రకంపనల తీవ్రత 4.2గా నమోదయినట్లు, నెల రోజుల గ్యాప్‌లోనే మూడు సార్లు అంగారకుడిపై భూమి కంపించినట్లు నాసా తెలిపింది. ఇదే సమయంలో భూమి ఉపరితలం కంటే అంగారకుడి ఉపరితలం చాలా పలుచన అని నాసా స్పష్టం చేసింది. అందుకే అక్కడ దాదాపు 90 నిమిషాల పాటు భూ ప్రకంపనలు జరిగినట్టు నాసా వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •