జాతీయం (National) వార్తలు (News)

స్థిరంగా కొనసాగుతున్నపెట్రోల్‌.. పెరిగిన డీజిల్‌??

ఇంధన విక్రయ సంస్థలు ఆదివారం(26-09-2021) డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరగగా పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 రోజులుగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉండగా తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.96.68, దిల్లీలో రూ.89.07, కోల్‌కతాలో రూ.89.07కు చేరింది.

చివరిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండూ కలిపి సెప్టెంబరు 5న మారాయి. తర్వాత డీజిల్‌ ధరలను పలుసార్లు పెంచినప్పటికీ.. పెట్రోల్‌ ధరలు మాత్రం మారలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు సెప్టెంబరు 5 నుంచి 6-7 డాలర్లు పెరిగింది. అయినా దేశీయంగా పెట్రోల్‌ ధరల్ని మాత్రం పెంచలేదు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి చూడండి..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •