ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 25,086 నమూనాలు పరీక్షిస్తే 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా తో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో 164 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,166 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల సంఖ్య :