వార్తలు (News)

భారత్ లో 29,689 కొత్త కేసులు.. 415 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 29,689 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.14కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే 415 మంది కరొనతో మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,21,382 కు చేరింది. గత 24 గంటల్లో 42,363 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3.06కోట్ల కు చేరింది. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    35
    Shares
  • 35
  •  
  •  
  •  
  •