జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

రాష్ట్రవ్యాప్తంగా 67 జడ్జి పోస్టుల భర్తీకి చర్యలు!!

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 67 జడ్జిల పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతనంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్ల కోదండరాం ప్రారంభించి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ఉమ్మడి కరీంనగర్‌ జ్యూడీషియల్‌ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపారు. న్యాయవాద వృత్తిని స్వీకరించడంలో మహిళలు ఆసక్తి చూపుతున్నారని, సామరస్య పరిష్కారాలకు రాజీమార్గమే రాచమార్గమని వ్యాఖ్యానించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •