అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మాస్టర్ కార్డ్ సేవల పునరుద్ధరణ .. ఆర్బీఐ!!

కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)ను నిషేదించాలని చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ లో భాగంగా మాస్టర్ కార్డ్ నిషేదాన్ని ఎత్తేయాలని సూచించింది. పేమెంట్ వ్యవస్థల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ ఆర్బీఐ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించి ఆయా సంస్థలకు 6 నెలల గడువు కూడా విధించగా.. మాస్టర్ కార్డ్ ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో ఆర్బీఐ మాస్టర్ కార్డుపై జారీని నిలిపివేసింది.

ఇప్పటికే జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం యథాతథంగా తమ సర్వీసులను కొనసాగించేందుకు అనుమతులు ఉండగా మరి కొత్త కార్డుల విషయంలో ఆయా సర్వీసులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    77
    Shares
  • 77
  •  
  •  
  •  
  •