జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో ప్రారంభమైన నేటి మార్కెట్లు!!

మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 52,970 వద్ద కొనసాగుతుండగా .. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 15,869 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, టైటన్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఏషియన్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •