జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా??

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు సెలవుల వివరాలలో మొత్తం 12 రోజుల పాటు సెలవులు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో వీకెండ్ సెలవులతో పాటు పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ నెలలో ఏ రోజు ఏఏ రాష్ట్రాలలో సెలవులు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం!

సెప్టెంబర్ 2021 బ్యాంకుల సెలవులు వివరాలు:
సెప్టెంబర్ 5 – ఆదివారం
సెప్టెంబర్ 8 – శ్రీమంత శంకరదేవ తిథి – (గౌహతి)
సెప్టెంబర్ 9 – తీజ్ (హరితాళిక) – (గ్యాంగ్‌టక్)
సెప్టెంబర్ 10 – గణేష్ చతుర్థి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ)
సెప్టెంబర్ 11 – రెండవ శనివారం / గణేష్ చతుర్థి (2 వ రోజు) – (పనాజీ)
సెప్టెంబర్ 12 – ఆదివారం
సెప్టెంబర్ 17 – కర్మ పూజ – (రాంచీ)
సెప్టెంబర్ 19 – ఆదివారం
సెప్టెంబర్ 20 – ఇంద్రజాత్రా – (గ్యాంగ్‌టక్)
సెప్టెంబర్ 21 – శ్రీ నారాయణ గురు సమాధి రోజు – (కొచ్చి మరియు తిరువనంతపురం)
సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం
సెప్టెంబర్ 26 – ఆదివారం

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •