అంతర్జాతీయం (International) వార్తలు (News)

మెక్సికో సిటీలో నావీ హెలికాప్టర్‌ క్రాష్!!

మెక్సికోలో ఒక నావీ హెలికాప్టర్‌ లాండింగ్‌ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రాష్‌ అయ్యి కుప్పకూలింది. హారికెన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •