టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేవీలో 302 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు నోటిఫికేషన్!!

నేవీలో ట్రేడ్స్ మెన్ మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కింద పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోస్టులు : ట్రేడ్స్ మెన్ (స్కిల్డ్)
ట్రేడులు : షీట్ మెటల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, టైలర్.
మొత్తం ఖాళీలు : 302
అర్హతలు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI ఉత్తీర్ణత, నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ చేసిన వారు మాత్రమే.
చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్ లైన్.
వెబ్ సైట్ : http://www.ncs.gov.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    48
    Shares
  • 48
  •  
  •  
  •  
  •