జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో మొదలైన నేటి మార్కెట్లు!!

శుక్రవారం దేశీయ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 182 పాయింట్లు నష్టపోయి 55,766 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 16,594 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, మారుతీ, బజాజ్‌ షినాన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •