రాజకీయం (Politics) వార్తలు (News)

నేడు ఏపిలో పాఠశాలలకు సెలవు!!

భారత్‌ బంద్‌కు మద్దతుగా నేడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •