జాతీయం (National) వార్తలు (News)

నేడు తెలంగాణలో బస్సులన్నీ యథాతథం!!

కేంద్ర సర్కార్ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు రైతుసంఘాలు పిలుపునివ్వగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు తెలిపాయి. దీంతో నేడు భారత్ బంద్ విజయవంతం చేయాలని నేతలంతా ప్రణాళికలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో సోమవారం బస్సులు యదాతథంగా తిరుగుతాయని ఆర్టీసి ప్రకటించడంతో పలు పార్టీల నేతలు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులకు ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని పలు పార్టీల నేతలు హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •