ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17,940 శాంపిల్స్‌ పరీక్షిస్తే 54 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 121మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 20,60,957 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1099 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు ..