దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 7లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,531 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 315 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాలు 4.79 లక్షలకు చేరాయి. గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 7,141గా ఉంది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 75,841కి చేరాయి. తాజా సమాచారం ప్రకారం ఒమిక్రాన్ కేసులు 578కి చేరాయి.

జిల్లాలవారీగా ఓమిక్రాన్ కేసుల వివరాలు..