మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 35,726 కేసులు 166 మరణాలు నమోదు కాగా, 14,523 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 26.73లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 23.14లక్షల మంది కోలుకుని 54,073 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో 3.04లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.