వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు నిర్వహిస్తే దానిలో 1,005 కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 8,98,815 మంది వైరస్‌ బారినపడ్డారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,205కు చేరింది. 324 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,216కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,90,039 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,394 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.