వార్తలు (News)

గ్రామంలో ఒకే ఒక్క బాలిక

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని సాలె గూడ అనేది ఒక గిరిజన గ్రామం. ఈ గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే ఒక బాలికకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు ముందస్తు చర్యగా ఆ కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సహకారంతో గ్రామ శివారులో ప్రత్యేకంగా ఓ గుడిసెను ఏర్పాటు చేసి ఆ బాలికకు అక్కడ ఆశ్రయం కల్పించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.