వార్తలు (News)

భారత్ లో 43,654 కొత్త కేసులు.. 640 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 43,654 మందికి సోకడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.14 కోట్ల కు చేరింది. నిన్న ఒక్కరోజే 640 మంది కరోనాతో మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,22,022 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 41,678 మంది వైరస్ నుంచి కోలుకోగా రికవరీ రేటు 3.06 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం 3,99,439 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీలరేటు 1.27 శాతం కు చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •