ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్‌ బొమ్మై కు అవకాశం!!

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే! ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన అనంతరం కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ ఇప్పటి వరకు నెలకొనగా ఆ ఉత్కంఠకు తెర దించుతూ కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైని కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో భాజపా ఖరారు చేసింది. కర్ణాటక ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ సామాజిక వర్గానికే చెందిన బసవరాజ్‌ బొమ్మై కు మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ బిజెపి నిర్ణయం తీసుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    58
    Shares
  • 58
  •  
  •  
  •  
  •