ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

గాంధీ ఆస్పత్రి .. ఆగష్టు 3 నుండి అన్ని వైద్య సేవల అందుబాటు!!

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ని ఇప్పటి వరకు కోవిద్ సేవలకే పరిమితం చేసిన సంగతి అందరికి తెలిసిందే! అయితే తాజా సమాచారం ప్రకారం ఆగష్టు 3 నుండి కోవిద్ కారణంగా నిలిపి వేసిన అన్ని సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ఇప్పుడు తగ్గుముఖం పడుతుండడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని ఆయన వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •