అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న 2-3 నెలల్లో యాంటిబాడీల తగ్గుదల??

బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు తీసుకున్న ఆరువారాల అనంతరం శరీరంలో ప్రతిరక్షకాల (యాంటిబాడీలు) సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకున్న 2-3 నెలలు లేదా 10 వారాల అనంతరం యాంటిబాడీల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోతుందని పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు విరుచుకుపడుతున్న ఈ సమయంలో టీకా వేసుకున్నప్పటికీ యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పరిశోధకులు వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •