జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో నేటి సూచీలు!!

బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 52,339 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 15,671 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •