వార్తలు (News)

భారత్ లో 46759 కొత్త కేసులు.. 509 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 46,759 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947 కి చేరింది. నిన్న ఒక్కరోజే 509 మంది మరణించడంతో ఇప్పటి వరకూ మరణించిన వారి మొత్తం సంఖ్య 4,37,370 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31 వేలమంది కరోనా నుంచి కోలుకోవడంతో దేశంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,852 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 3,59,775 యాక్టివ్ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •