క్రైమ్ (Crime) వార్తలు (News)

మంటల్లో చిక్కుకున్న అంబులెన్స్!!

అనంతపురంలో అరవింద్ నగర్ దగ్గర ఒక ప్రైవేటు ఆస్పత్రి ఎదుట నిలిపిన అంబులెన్స్ మంటల్లో తగలబడింది. ఆక్సిజన్ సిలెండర్లలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మంటల వేడికి పక్కనే పార్క్ చేసి ఉన్న కొన్ని ద్విచక్రవాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    222
    Shares
  • 222
  •  
  •  
  •  
  •