వార్తలు (News)

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా!!

తూర్పుగోదావరి జిల్లా అడ్డ తీగల మండలం మామిడి పాలెం గ్రామంలో గల ఒక ఇంట్లో కింగ్ కోబ్రా కనిపించి స్థానికులను బెంబేలెత్తించింది. దీంతో ఇంట్లో వారూ, స్థానికులు వెంటనే అడ్డతీగల ఫారెస్ట్ కార్యాలయానికి సమాచారం అందించగా ఫారెస్ట్ డిఆర్వో భాను ప్రకాష్, సిబ్బంది వైల్డ్ లైఫ్ స్టూడెంట్ సింధు ను వెంటపెట్టుకొని మామిడి పాలెం చేరుకుని చాకచక్యంగా 12 అడుగుల కింగ్ కోబ్రాని బంధించారు. అనంతరం తపస్వికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలి వేయడం తో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    146
    Shares
  • 146
  •  
  •  
  •  
  •