జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కొత్త జడ్జిలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర!!

కొలిజియం సిఫార్సు చేసిన తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం! గురువారం ‘వారెంట్‌ ఆఫ్‌ అపాయింట్స్‌మెంట్స్‌’తో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎఎస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జెకె మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిటి రవి కుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బివి నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్‌ నుంచి సీనియర్‌న్యాయవాది పిఎస్‌ నరసింహలను కొలిజియం సిఫార్సు చేయడంతో వీరంతా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    53
    Shares
  • 53
  •  
  •  
  •  
  •