రాజకీయం (Politics)

వైకాపా ఇచ్చిన హామీలలో ఎన్ని అమలవుతున్నాయి?

ఏపీ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు రుద్దుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శనాస్త్రాలు గుప్పించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన అవ్వదని, సంక్షేమం అసలే కాదని అన్నారు. ‘నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు’ అని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, అవి అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు.

ఇంకా ఆ ట్వీట్‌లో పవన్‌ ఏమన్నారంటే..?

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •