రాజకీయం (Politics) వార్తలు (News)

వైకాపా ప్రభుత్వంపై పవన్‌ ట్వీట్.. యమా ఘాటు..??

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పలువురు ఘాటుగా స్పందించడంతో దీనికి బదులుగా పవన్‌ ఒక ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్‌ చేయగా పవన్‌ మరోసారి వైకాపా ప్రభుత్వంపై ఘాటుగా ట్వీట్‌ చేశారు. ‘‘వైకాపాది పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’’ అన్నది ఆ ట్వీట్ సారాంశం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •