జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో మొదలైన నేటి మార్కెట్లు!!

నేటి దేశీయ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్లు నష్టపోయి 59,963 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 17,835 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇక , ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •