వార్తలు (News)

ఏపిలో 2,107 కొత్త కేసులు.. 20 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,784 పరీక్షలు నిర్వహిస్తే 2,107 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,62,049 కు చేరింది. నిన్న ఒక్కరోజే 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13,332కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,807 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,27,438కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,279 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    114
    Shares
  • 114
  •  
  •  
  •  
  •