వార్తలు (News)

భారత్ లో 43,509 కొత్త కేసులు.. 640 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గణాల వ్యవధిలో 17,28,795 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 43,509 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేతేలడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.15కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 640 మంది మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి మొత్తం సంఖ్య 4.22లక్షలకు చేరింది.
గత 24 గంటల వ్యవధిలో 38,465 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.07కోట్లకు చేరడంతో రికవరీ రేటు 97.38 శాతంకు చేరుకుంది. ప్రస్తుతం 4,03,840 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల కేసులు నాలుగులక్షలకు ఎగువకు నమోధై క్రియాశీల రేటు 1.28 శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    124
    Shares
  • 124
  •  
  •  
  •  
  •