జాతీయం (National) వార్తలు (News)

మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్‌??

గత కొన్ని రోజులుగా వరుస నష్టాలతో విసిగిపోయిన ముదుపరులలో ఎట్టకేలకు మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ఆశాకిరణం చిగురించినట్టయింది. సెన్సెక్స్‌ 52,693 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించి ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 209 పాయింట్ల లాభంతో 52,653 వద్ద ముగిసింది… నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,778 వద్ద స్థిరపడింది.

టాటా స్టీల్‌, ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగియగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోల్‌ఇండియా, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •