జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

చంద్రయాన్ -3 ప్రయోగం పై కేంద్రం స్పష్టత!!

చంద్రయాన్-3 ప్రయోగంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని వెల్లడించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

చంద్రయాన్‌-3కి సంబంధించిన అనేక పనులు కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 2019 జులై 22న చంద్రయాన్‌-2 ను లాంచ్ చేసినప్పటికీ సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ మాత్రం చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ కాలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    112
    Shares
  • 112
  •  
  •  
  •  
  •