వార్తలు (News)

మరోసారి కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్!!

కేరళలో 20వేలపైన కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తూ లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపి వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఈ కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనున్నట్టు, వైరస్‌పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •