టెక్నాలజీ (Technology) వార్తలు (News)

‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ !!

తెలంగాణలోని వర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘సీపీజీఈటీ-2021’ కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 30 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు, రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు, రూ.2వేల ఆలస్య రుసుముతో సెప్టెంబరు 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సెప్టెంబరు 8 నుంచి సీపీజీఈటీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •