జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతో డీఏ పెరిగి ప్రస్తుతం వారి కనీసం వేతనం 28 శాతానికి చేరుకుంది. మరోవైపు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్‌ను కూడా పెంచాలని నిర్ణయించగా ఈ కొత్త హెచ్ఆర్ఏ జులై 7 నుంచి అమలులోకి వస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగా లబ్ది పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు కూడా 25 శాతానికి మించి ఉండనున్నట్టు తెలిపారు. హెచ్ఆర్ఏ అమలు విషయంలో కేంద్రం వివిధ నగరాలను X,Y,Z కేటగిరీలుగా విభజించి దానికి తగ్గట్టుగా వీటిని పెంచింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •