జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో మొదలైన నేటి సూచీలు!!

నేటి దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుండి కోలుకుని లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా ఎగబాకి సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో 52,651 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 15,750 పైకి ఎగబాకి 59 పాయింట్లు లాభపడి 15,768 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇక టాటా మెటార్స్‌, టైటాన్‌,మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభాల బాట పట్టగా మారుతి సుజుకీ, సిప్లా‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌ నష్టాల బాట పడ్డాయి. నేడు టెక్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్స్‌ తదితర కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెల్లడికానుండడంతో షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    21
    Shares
  • 21
  •  
  •  
  •  
  •