వార్తలు (News)

ఏపిలో 1,557 కొత్త కేసులు.. 18 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 64,550 పరీక్షలు నిర్వహిస్తే 1,557 కొత్త కేసులు నిర్ధారణకావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,12,123 కు చేరింది. నిన్న ఒక్కరోజే 18 మంది మరణించడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 13,825కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,213 మంది బాధితులు కోలుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,83,119కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,179 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •