వార్తలు (News)

మధురై లో ఐదువందల మీటర్ల మేర కుప్పకూలిన ఫ్లైఓవర్‌!

మదురైలో ఏడు కిలోమీటర్ల వరకు ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఇవాళ అకస్మాత్తుగా ఐదువందల మీటర్ల మేర నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఫ్లైఓవర్‌ కింద పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు, నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం! భారీ క్రేన్ సహాయంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్టు, మరో నలుగురు తీవ్ర గాయాలపాలైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •