వార్తలు (News) వినోదం

ఇవాళ్టి నుంచే ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్‌ ఆంక్షలు!!

నిత్యం రణగొణ ధ్వనులు, ట్రాఫిక్‌ జాం లతో గత కొన్నేళ్లుగా ట్యాంక్‌బండ్‌ రోడ్డు దాటాలంటే గగనం దిగొచ్చేది! ఇకపై ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ ట్యాంక్‌బండ్‌ హైదరాబాద్ నగరవాసులకు అహ్లాదం పంచనుంది. నగరవాసుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని, కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవెనింగ్ టైం సరదాగా ఫ్యామిలీ తో వచ్చి ఎంజాయ్ చెసే అవకాశాన్ని కల్పించింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుండి 10 వరకు ట్రాఫిక్‌ని బంద్ చేసి ఇవాళ్టీ నుంచి ఇది అమల్లోకి రానుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •