వార్తలు (News)

ఏపిలో 1,084 కొత్త కేసులు.. 13 మరణాలు..!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57,345 పరీక్షలు నిర్వహిస్తే 1,084 కేసులు నిర్ధారణకావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్జ్య 20,49,314 కు చేరింది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌ వల్ల 13 మంది మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,163కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,328 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,23,496కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,655 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •