వార్తలు (News)

భారత్ లో 18,870 కొత్త కేసులు.. 378 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,04,713 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 18,870 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3.37 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 378 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4.47 లక్షల మందికి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 28,178 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.29 కోట్లకు చేరింది. ప్రస్తుతం 2,82,520 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •