జాతీయం (National) వార్తలు (News)

నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 404 పాయింట్లు నష్టపోయి 59,262 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 17,643 వద్ద కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో షేర్లు డీలాపడ్డాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •