ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

నేను కనిపెట్టిన కరోనా మందు ప్రజలకు ఉపయోగపడనివ్వలేదు: ఆనందయ్య!!

కరోనా చికిత్స కోసం తాను ఏంటో కష్టపడి కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని, గ్రామస్థులంతా ఆ సమయంలో అండగా నిలవడం వల్లే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని ఆయుర్వేద నిపుణుడు బి.ఆనందయ్య ఆరోపణలు చేసారు. యాదవ మహాసభ సమితి సోమవారం విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.వెంగళరావు యాదవ్‌ మాట్లాడుతూ యాదవులకు రాజ్యాధికారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •