దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11 లక్షల మందికిపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 9,195 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నిర్ధారణ అయిన కేసుల మొత్తం సంఖ్య 3.48 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 302 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,80,592 కి చేరింది. గత 24 గంటల్లో 7,347 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 77,002గా ఉంది.

దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ అతి వేగంగా విస్తరిస్తుంది. గత 24 గంటల్లో 781కి చేరాయి. ఇప్పటివరకు 241 మంది కోలుకున్నారు.

ఓమిక్రాన్ కేసుల వివరాలు..