వార్తలు (News)

తెలంగాణలో 614 కొత్త కేసులు.. 4 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 614 కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,44,330కు చేరింది. నిన్న ఒక్కరోజే కరొనతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 3,800కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 657 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,31,389కి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •