జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్!!

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను మధ్యాహ్నం 2 గంటలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.in ను వీక్షించవచ్చు. దాంతోపాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబర్‌ ఎంటర్ చేస్తే చాలు రిజల్ట్ వస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •