జాతీయం (National) వార్తలు (News)

ఫ్లాట్ గా మొదలైన మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 16 పాయింట్ల స్వల్ప లాభంతో 52,669 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 15,780 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఏషియన్ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    146
    Shares
  • 146
  •  
  •  
  •  
  •