టెక్నాలజీ (Technology) వార్తలు (News)

3,627 ప్రైమరీ స్కూళ్లల్లో 3,4,5 తరగతుల తరలింపు!!

పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడు ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులతో మంగళ, బుధవారాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో “ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో ఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను తరలించాలని” సూచించారు. ఇందుకు సంబంధించి మ్యాపింగ్‌ చేయాలని ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో 2021-22 విద్యాసంవత్సరం నుంచి తరగతుల విభజన ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •